Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి: సర్పంచ్‌

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:36 PM కామరెడ్డిGeneral
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి: సర్పంచ్‌ - Ushodayam
ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని బొల్లారం గ్రామ సర్పంచ్‌ బద్దిగారి ప్రభుగౌడ్‌ సూచించారు. శుక్రవారం గ్రామంలో ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి, స్థలాలను మార్కింగ్‌ చేశారు. ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్‌కుమార్‌, ఎఫ్‌ఏ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...