Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని సబ్ కలెక్టర్ సూచన

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:58 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని సబ్ కలెక్టర్ సూచన - Ushodayam
వీరఘట్టం మండలం కంబర గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గురువారం సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...