Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు అధికారుల తీరుపై లోకాయుక్తకు ఫిర్యాదు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:36 PM కడపGeneral
ప్రొద్దుటూరు అధికారుల తీరుపై లోకాయుక్తకు ఫిర్యాదు - Ushodayam
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్, ఎన్నికల, స్క్రూటినీ అధికారులపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్నారు. పత్రాలు, వీడియోలు, వ్యక్తుల సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. వాటిని ఎన్నికల కమిషన్, లోకాయుక్త, కోర్టులకు సమర్పిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...