Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణవికి షానన్‌ టాన్‌ నుంచి గట్టి పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 2:47 PM జాతీయంక్రీడలు
ప్రణవికి షానన్‌ టాన్‌ నుంచి గట్టి పోటీ - Ushodayam
మహిళల ఇండియన్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టోర్నీ గురువారం ప్రారంభం కానుంది.ఆసియా క్రీడల ఛాంపియన్‌ ప్రణవి ఊర్స్‌ స్వదేశంలో టైటిల్‌ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ షానన్‌ టాన్‌ నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ టోర్నీలో దీక్షా దాగర్‌, హితాషీ బక్షి, అవని ప్రశాంత్‌తో పాటు పలువురు భారత గోల్ఫర్లు బరిలోకి దిగనున్నారు.

Comments

G
Loading comments...