Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:08 PM హన్మకొండ General
పరకాలలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం - Ushodayam
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మాధారం కాలనీ పోచమ్మ గుడి నుంచి బంధం రోడ్డు వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ పసుల లావణ్య రమేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ సునీల్, కమిషనర్ పవన్ సమక్షంలో పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీ ప్రజల అవసరాల దృష్ట్యా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...