Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:24 PM మహబూబాబాద్ General
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: ఎమ్మెల్యే - Ushodayam
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన శవపరీక్ష కేంద్రాన్ని గురువారం మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళి నాయక్‌ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...