Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 3:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ ప్రజల నుంచి భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వినతులు స్వీకరించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కార వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...