Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై సీఎంకు టీజేఎస్ నేతల వినతి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:12 PM వరంగల్General
ప్రజా సమస్యలపై సీఎంకు టీజేఎస్ నేతల వినతి - Ushodayam
టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌తో పాటు ఇతర నాయకులు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీ ప్రాజెక్టుల నిర్మాణం, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీని కోరారు.

Comments

G
Loading comments...