Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ సామగ్రి జాప్యంపై ఫిర్యాదు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:14 PM వనపర్తిGeneral
ప్రీ ప్రైమరీ సామగ్రి జాప్యంపై ఫిర్యాదు - Ushodayam
వనపర్తి జిల్లాలోని 48 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాలకు సామగ్రి సరఫరాలో జాప్యంపై ఏబీవీపీ నాయకులు కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఫిర్యాదు చేశారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.లక్ష కేటాయించినా, పూర్తి స్థాయిలో సామగ్రి అందలేదని పేర్కొన్నారు. జాప్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, పెండింగ్ సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...