Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణం పోతేనే బిల్లులిస్తారా: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:28 AM మహబూబ్‌నగర్General
ప్రాణం పోతేనే బిల్లులిస్తారా: ఎమ్మెల్యే - Ushodayam
జడ్చర్లలో అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.40 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. 'నా ప్రాణం పోతేనే బిల్లులిస్తారా?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయకుంటే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Comments

G
Loading comments...