Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొట్లపల్లిలో జన సురక్ష క్యాంపు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 11:04 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పొట్లపల్లిలో జన సురక్ష క్యాంపు - Ushodayam
పినపాక మండలం పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జన సురక్ష క్యాంపు నిర్వహించారు. సర్పంచ్ మద్దెల సమ్మయ్య, కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో డీసీసీబీ మేనేజర్ కృష్ణ కేవైసీ, ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతాలు, బీమా, పెన్షన్ పథకాలపై అవగాహన కల్పించారు. పశువులు, ఇళ్లు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనాలు, కార్ల రుణాల వివరాలను వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ క్యాంపులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...