Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:04 PM కోనసీమGeneral
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే  - Ushodayam
అల్లవరం మండలంలో గురువారం జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించారు. అల్లవరం, గోడిలంక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...