Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్ దివాకర

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:15 PM ఖమ్మంGeneral
పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్ దివాకర - Ushodayam
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్‌లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...