Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు ఉద్యోగాలపై డీవైఎఫ్ఐ డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 12:47 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పోలీసు ఉద్యోగాలపై డీవైఎఫ్ఐ డిమాండ్ - Ushodayam
ఏపీలో పోలీసు ఉద్యోగాల ఖాళీలను 11,639 పోస్టులకు పెంచాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం 1,156 కానిస్టేబుల్, 378 ఎస్సై పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. నోటిఫికేషన్‌ను వెంటనే సవరించి పోస్టులు పెంచాలని కోరారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...