Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల స్మారకంగా రామన్నపేటలో 2K రన్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:15 PM యాదాద్రి భువనగిరిGeneral
పోలీసు అమరవీరుల స్మారకంగా రామన్నపేటలో 2K రన్ - Ushodayam

Photo Gallery

పోలీసు అమరవీరుల స్మారకంగా రామన్నపేటలో 2K రన్ - gallery image 1
పోలీసు అమరవీరుల స్మారకంగా రామన్నపేటలో 2K రన్ - gallery image 2
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రామన్నపేటలో 2K రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ముందుండి పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు, విద్యార్థులు, యువత, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతిరోజూ వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...