Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ప్రజావాణికి 31 ఫిర్యాదులు

Follow Ushodayam on Google
RR REDDY Sep 21, 2026 7:37 PM నిజామాబాద్General
పోలీస్ ప్రజావాణికి 31 ఫిర్యాదులు - Ushodayam
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విన్న ఆయన, చట్ట ప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...