Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 11:35 AM యాదాద్రి భువనగిరిGeneral
పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ - Ushodayam

Photo Gallery

పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ - gallery image 1
పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ - gallery image 2
పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ - gallery image 3
పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ, ఎస్పీ - gallery image 4
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పోలీస్‌ స్టేషన్‌ను డీఐజీ జోయెల్‌ డేవిస్‌, ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ వార్షికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది విధులు, వాహనాలు, కేసుల సాక్ష్యాధారాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, రికార్డుల నిర్వహణలో పారదర్శకత, విధుల్లో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.

Comments

G
Loading comments...