Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ నేత విమర్శలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:24 PM మంచిర్యాలGeneral
పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ నేత విమర్శలు - Ushodayam
లక్షెట్టిపేట మండలం బలరావుపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు రైతులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఎమ్మెల్యే అసమర్థ పాలనతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన విమర్శించారు. 80 శాతం పొలాలు ఎండిపోయాయని విజిత్ రావు తెలిపారు. గతంలో దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీటిని విడుదల చేసి పంటలను కాపాడేవారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...