Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 12:09 PM ఆసిఫాబాద్General
పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా - Ushodayam

Photo Gallery

పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా - gallery image 1
పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా - gallery image 2
పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా - gallery image 3
పంటలు ఎండిపోకుండా డీజిల్ ఇంజిన్లతో నీటి సరఫరా - gallery image 4
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు. శివలింగాపూర్, కౌటాల, గరుడపేట రైతులు చెరువులు, కుంటల్లో ఇంజిన్లు ఏర్పాటు చేసి పంటలకు నీరు అందిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పొలాల్లోనే జేసీబీలతో గుంతలు తవ్వి నీటిని తోడుతూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Comments

G
Loading comments...