Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీకి ఫిర్యాదు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:21 AM నల్గొండGeneral
పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీకి ఫిర్యాదు - Ushodayam
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్యపై విచారణ కోరుతూ జై లోక్‌సత్తా అధ్యక్షుడు చొల్లేటి మహేష్‌బాబు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దేవదాయ భూముల్లో నక్ష బాట మార్పు,తీర్మానాలు, ఆదాయ వ్యయాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. దీనిపై తమకు అధికారిక సమాచారం లేదని ఎంపీవో కోటేశ్ తెలిపారు. తీర్మానాన్ని తహశీల్దార్,సర్వేయర్‌కు పంపామని,ఈ అంశం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...