Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు జంక్ ఫుడ్ దూరంగా ఉంచాలి

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 6:57 PM చిత్తూరుGeneral
పిల్లలకు జంక్ ఫుడ్ దూరంగా ఉంచాలి - Ushodayam
పిల్లలను జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని సీడీపీవో వాణి శ్రీదేవి సూచించారు. ఫజులుపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...