Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరు నియోజకవర్గంలో MPP, ZPTC రిజర్వేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 12:52 PM అన్నమయ్యGeneral
పీలేరు నియోజకవర్గంలో MPP, ZPTC రిజర్వేషన్లు - Ushodayam
అన్నమయ్య జిల్లాలో MPP, ZPTC స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పీలేరు నియోజకవర్గంలో పీలేరు ZPTC BC మహిళ, కలకడ BC, కలికిరి UR మహిళ, కంభంవారిపల్లె UR, గుర్రంకొండ BC, వాల్మీకిపురం UR మహిళకు కేటాయించారు. MPP స్థానాల్లో పీలేరు UR, కలకడ–కలికిరి UR మహిళ, కంభంవారిపల్లె BC, గుర్రంకొండ UR, వాల్మీకిపురం SCకు రిజర్వ్ అయ్యాయి.

Comments

G
Loading comments...