Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:10 PM హన్మకొండ General
ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్ - Ushodayam
ఉమ్మడి వరంగల్ జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పరకాలకు చెందిన ఆకుల శ్రీధర్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తానని శ్రీధర్ తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడికి, అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.

Comments

G
Loading comments...