Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిషింగ్ హార్బర్ లో లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక దాడులు

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 08, 2026 6:17 PM విశాఖపట్నంGeneral
ఫిషింగ్ హార్బర్ లో లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక దాడులు - Ushodayam
విశాఖ ఫిషింగ్ హార్బర్ పై గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాధు నేపథ్యంలో విశాఖ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ శ్రీ కే. టి. రవి కుమార్ అదేశాలు మేరకు తనిఖీలలో భాగంగా లీగల్ మెట్రాలజీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఫిషింగ్ హార్బర్ లో ఉన్న చేపల వర్తకుల పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు మరియు కొంతమంది కాటాలు దాచినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...