Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో మను భాకర్, సురుచికి నిరాశ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:16 PM జాతీయంక్రీడలు
ఫైనల్లో మను భాకర్, సురుచికి నిరాశ - Ushodayam
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను భాకర్ ఐదో స్థానం, సురుచి ఇందర్ సింగ్ ఆరో స్థానంలో నిలిచారు. దీంతో 2028 ఒలింపిక్స్‌ కోటా కోల్పోయారు. చైనాకు చెందిన జియాంగ్ రాన్‌క్సిన్ స్వర్ణం, యావో కియాన్‌క్సున్ రజతం, హంగేరీకి చెందిన వెరోనికా మేజర్ కాంస్యం గెలుచుకున్నారు.

Comments

G
Loading comments...