Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించిన అధికారులు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:21 PM నాగర్ కర్నూల్General
ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించిన అధికారులు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా నర్సయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫార్మేషన్ రోడ్డు పనులను ఉపాధి హామీ అధికారులు బుధవారం పరిశీలించారు. ఏపీడీ చంద్రశేఖర్, ఏపీవో రాజేశ్వరి పనుల పురోగతిని తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత కొలతల ప్రకారం పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఏ శ్రీనివాసులు, రాఫిక్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...