Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పగిడిమర్రి మాజీ ఎంపీటీసీ యశోదమ్మ మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 12:11 PM నల్గొండGeneral
పగిడిమర్రి మాజీ ఎంపీటీసీ యశోదమ్మ మృతి - Ushodayam
నల్గొండ జిల్లా కనగల్‌ మండలం పగిడిమర్రి మాజీ ఎంపీటీసీ యర్రమాద యశోదమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...