Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు

Follow Ushodayam on Google
Kiran Sep 17, 2026 11:11 AM జాతీయంGeneral
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు - Ushodayam
సెప్టెంబర్‌ 16 నుంచి పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ పన్నును కేంద్రం తగ్గించింది. డీజిల్‌పై పన్ను లీటర్‌కు రూ.25 నుంచి రూ.20కి, ఏటీఎఫ్‌పై రూ.19 నుంచి రూ.15కి తగ్గింది. పెట్రోల్‌ ఎగుమతులపై పన్ను లీటర్‌కు రూ.1.50 నుంచి రూ.0.50కి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ వినియోగానికి సంబంధించిన పన్ను రేట్లలో మార్పు లేదని పేర్కొంది.

Comments

G
Loading comments...