Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెళ్లయిన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:21 PM రాజన్న సిరిసిల్లGeneral
పెళ్లయిన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య - Ushodayam
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో పెళ్లయిన రెండు నెలలకే అశ్రిత (24) శనివారం ఆత్మహత్య చేసుకుంది. జోగాపురానికి చెందిన రాజశేఖర్‌తో ఆమెకు రెండు నెలల క్రితం వివాహమైంది. భర్త 20 రోజుల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. బతుకమ్మ పండుగకు పుట్టింటికి వచ్చిన అశ్రిత, భర్త దూరంగా ఉండటంతో ఒంటరితనానికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Comments

G
Loading comments...