Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పేరుతో రూ.1.22 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 10:49 AM హైదరాబాద్General
పెళ్లి పేరుతో రూ.1.22 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్‌ - Ushodayam
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ నుంచి రూ.1.22 కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై కోనేటి ప్రదీప్‌ (41)ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పీర్జాదిగూడకు చెందిన మహిళకు 2024లో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా అతడు పరిచయమయ్యాడు. పెళ్లి పేరుతో రూ.1.18 కోట్లు తీసుకున్నాడని, వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని బెదిరించి మరో రూ.4 లక్షలు వసూలు చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...