Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేట్ బషీరాబాద్ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. మార్వాడి సంఘం నిరసన

Follow Ushodayam on Google
Harika Oct 05, 2026 11:47 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పేట్ బషీరాబాద్ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత.. మార్వాడి సంఘం నిరసన - Ushodayam
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరపల్లిలో చెరువుకట్టపై నేమారం చౌదరి (55) హత్యకు నిరసనగా మార్వాడి సంఘం నేతలు పేట్ బషీరాబాద్ పీఎస్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...