Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తి ఇచ్చాం: సీఎం

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 6:56 PM అమరావతిGeneral
పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తి ఇచ్చాం: సీఎం - Ushodayam
పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తిని అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రయోజనం చేకూర్చామని, అభ్యంతరం లేని చోట్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. వైకుంఠపురం, చోడవరం వద్ద రెండు బ్యారేజీలు నిర్మిస్తామని తెలిపారు. పోలవరం కుడి కాలువ ద్వారా విజయవాడకు రోజుకు 2 టీఎంసీల నీరు అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...