Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదమల్లంలో నేలకూలిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:37 PM పశ్చిమగోదావరి General
పెదమల్లంలో నేలకూలిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ - Ushodayam
అర్నబ్ తుఫాన్ ఈదురుగాలులకు ఆచంట మండలం పెదమల్లంలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ టవర్ నేలకూలింది. దీంతో గ్రామంలో కొన్ని రోజులుగా నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి. కాల్స్, డేటా సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌లు కూడా లేకపోవడంతో సేవలను త్వరగా పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...