Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లిలో నూతన ఎంఈఓ బాధ్యతల స్వీకరణ

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:55 PM నాగర్ కర్నూల్General
 పెద్దకొత్తపల్లిలో నూతన ఎంఈఓ బాధ్యతల స్వీకరణ - Ushodayam
పెద్దకొత్తపల్లి మండల నూతన విద్యాధికారిగా ఖాజా జియావుద్దీన్ మండల విద్యా వనరుల కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పెద్దకర్పాముల ZPHS‌లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం. భారతి, బి. లక్ష్మణ్‌తో పాటు ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, సీఆర్పీలు నూతన ఎంఈఓకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...