Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపూర్‌లో 8వ గిరి ప్రదక్షిణ ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:01 PM పెద్దపల్లి General
పెద్దాపూర్‌లో 8వ గిరి ప్రదక్షిణ ప్రారంభం - Ushodayam
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో యోగానంద లక్ష్మీనరసింహ స్వామి 8వ గిరి ప్రదక్షిణ సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారామ్ మహారాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారి గిరి ప్రదక్షిణ, దర్శనం కోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Comments

G
Loading comments...