Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవి విరమణ చేసిన కమిషనర్ కు ఎమ్మెల్యే సన్మానం

Follow Ushodayam on Google
Mohammad Sep 02, 2026 3:30 PM అనంతపురంGeneral
పదవి విరమణ చేసిన కమిషనర్ కు ఎమ్మెల్యే సన్మానం - Ushodayam
గుత్తి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాను బుధవారం వారి నివాసంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శాలువాతో సత్కరించి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని, ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...