Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ టాయిలెట్ల తనిఖీలకు విద్యార్థులు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 11:10 AM జాతీయంGeneral
పబ్లిక్ టాయిలెట్ల తనిఖీలకు విద్యార్థులు - Ushodayam
పరిశుభ్రమైన మరుగుదొడ్లు జీవించే హక్కులో భాగమని పేర్కొన్న దిల్లీ హైకోర్టు.. ఎంసీడీ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్లపై విద్యార్థులతో ఆకస్మిక తనిఖీలు చేయించాలని ప్రతిపాదించింది. పరిశుభ్రత, నిర్వహణపై ఫొటోలతో నివేదికలు సమర్పించే విద్యార్థులకు గౌరవ వేతనం ఇవ్వాలని సూచించింది. నివేదికల ఆధారంగా మెరుగుదల చర్యలు తీసుకోవాలని ఎంసీడీకి తెలిపింది.

Comments

G
Loading comments...