Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పావలా శ్యామల కూతురికి ‘మా’ అండ.. ఏడాది పాటు ఉచిత వైద్యం

Follow Ushodayam on Google
G,SATHISH Sep 14, 2026 6:51 PM హైదరాబాద్General
పావలా శ్యామల కూతురికి ‘మా’ అండ.. ఏడాది పాటు ఉచిత వైద్యం - Ushodayam
సీనియర్ నటి పావలా శ్యామల మృతి నేపథ్యంలో ఆమె కూతురు మాధవికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. మంచు విష్ణు నేతృత్వంలో జరిగిన ఈసీ సమావేశంలో మాధవికి ఏడాది పాటు ఉచిత వైద్యం, ఫిజియోథెరపీ అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె తిరిగి నడిచేలా అవసరమైన వైద్య సహాయం అందించనున్నారు. కోలుకున్న తర్వాత ఆమె ఇష్టప్రకారం సురక్షితమైన ఆశ్రమం లేదా పునరావాస కేంద్రంలో చేర్పించనున్నారు

Comments

G
Loading comments...