Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో తోపులాట.. విద్యార్థికి గాయాలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:39 AM వనపర్తిGeneral
పాఠశాలలో తోపులాట.. విద్యార్థికి గాయాలు - Ushodayam
అమరచింత పట్టణంలోని డీఎంఆర్‌ఎం ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థుల తోపులాటలో అభినందన్ అనే విద్యార్థి కిందపడి గాయపడ్డాడు. అతడి మోచేతి ఎముక విరిగినట్లు తల్లి ఓబులేశ్వరి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, శస్త్రచికిత్స, మందులకు సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...