Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నంలో రెండు రోజులు నీటి కష్టాలు

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 03, 2026 6:32 PM శ్రీకాకుళంGeneral
పాతపట్నంలో రెండు రోజులు నీటి కష్టాలు - Ushodayam
పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా రాసున్న రెండు రోజుల పాటు నిలిచిపోనుంది. స్థానిక సినిమా హాల్, అన్న క్యాంటీన్ సమీపంలో ప్రధాన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతో మరమ్మతులు చేపడుతున్నట్లు పంచాయతీ ఈవో రామచంద్రరావు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించి సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Comments

G
Loading comments...