Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతి అమ్మవారికి చీర, సారె సమర్పణ

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:45 AM జోగులాంబ గద్వాల్ General
పార్వతి అమ్మవారికి చీర, సారె సమర్పణ - Ushodayam
శాంతినగర్ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో ఉన్న శివాలయంలో పార్వతి దేవికి శాంతినగర్‌కు చెందిన గాయత్రి శ్రీనివాస్ దంపతులు, వారి సోదరి నళిని, మోక్షిత్, శివ మోహన ఆచారి చీర, సారె సమర్పించారు. శ్రీశైలం దేవస్థానంలో అందించిన చీరలను చిలుకూరి శివాలయ పూజారి సురేష్ పంతులు ద్వారా ఆలయ సేవకుడు పకీరప్ప దంపతులకు అందజేశారు.

Comments

G
Loading comments...