Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో రవి రజతం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 8:09 AM జాతీయంక్రీడలు
పారా ఆసియా క్రీడల్లో రవి రజతం - Ushodayam
ఏపీ పారా స్విమ్మర్‌ రవి కార్తీక్‌ పారా ఆసియా క్రీడల్లో 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజతం సాధించాడు. గత ఏడాది ఆసియా యూత్‌ పారా క్రీడల్లో ఆరు పతకాలు గెలిచాడు. మరోవైపు ఏపీకి చెందిన రవని వలసనైని 1500 మీటర్లలో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది మూడు పతకాలు సాధించిన ఆమె, ఈ ఏడాది జాతీయ పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలిచింది.

Comments

G
Loading comments...