Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 3:49 PM నంద్యాలGeneral
పాములపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద బందోబస్తు - Ushodayam
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో పాములపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు మంగళవారం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై తిరుపాల్ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...