Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రులో సేవా సేతు క్యాంప్ ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 06, 2026 12:36 PM కృష్ణా జిల్లాGeneral
పామర్రులో సేవా సేతు క్యాంప్ ప్రారంభం - Ushodayam
పామర్రు సబ్‌స్టేషన్‌లో ‘సేవా సేతు అభియాన్’ క్యాంపును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతాయని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు అందిస్తున్నట్లు చెప్పారు. మూడు రోజుల క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...