Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మాజీ సర్పంచ్ మృతి

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:06 PM పెద్దపల్లి General
పాలకుర్తి మాజీ సర్పంచ్ మృతి - Ushodayam
ఉమ్మడి పాలకుర్తి, బసంతనగర్ మాజీ సర్పంచ్ రావుల నారాయణ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. గతంలో సీపీఐ(ఎంఎల్) పార్టీలో చురుకుగా పనిచేశారు. నారాయణ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...