Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి కాలువల్లో పేరుకుపోయిన పూడిక

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:38 PM జనగామ General
పాలకుర్తి కాలువల్లో పేరుకుపోయిన పూడిక - Ushodayam
పాలకుర్తి మండలంలో దేవాదుల సాగునీటి ప్రధాన కాలువలు సుమారు 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అయితే కాలువల్లో పూడిక మట్టి భారీగా పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కాలువలను శుభ్రం చేయించి సాగునీరు సక్రమంగా పారేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...