Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో sst చెక్‌పోస్టుల తనిఖీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:12 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండలో sst చెక్‌పోస్టుల తనిఖీ - Ushodayam
పాలకొండలో ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్‌టీ పనితీరును తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి సోమవారం పర్యవేక్షించారు. పట్టణ శివారులోని కొండాపురం, వీరఘట్టం రోడ్డు చెక్‌పోస్టులను పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. ఎస్ఎస్‌టీ సిబ్బంది నిరంతర నిఘాతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తహసీల్దార్ సూచించారు. ఎన్నికల సమయంలో తనిఖీలను సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...