Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరులో రేపు మంత్రి పొంగులేటి పర్యటన

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 7:11 PM ఖమ్మంGeneral
పాలేరులో రేపు మంత్రి పొంగులేటి పర్యటన - Ushodayam
పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కూసుమంచిలోని 100 పడకల ఆసుపత్రిని పరిశీలించనున్నారు. అనంతరం ఎదులాపురం మున్సిపాలిటీలో సీసీ రోడ్ల పనులు, తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, ఏలువారిగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...