Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌తో టెస్టులకు నిస్సాంక దూరం

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 7:24 PM జాతీయంక్రీడలు
పాక్‌తో టెస్టులకు నిస్సాంక దూరం - Ushodayam
పాకిస్థాన్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ పతుమ్‌ నిస్సాంక దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లహిరు ఉదారాను ఎంపిక చేశారు. నవంబర్‌ 9న రావల్పిండిలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్‌ 17 నుంచి లాహోర్‌లో జరగనుంది.

Comments

G
Loading comments...