Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు పంపిన యువకుడిపై హైకోర్టు ఆదేశం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 7:08 PM జాతీయంGeneral
పాక్‌కు పంపిన యువకుడిపై హైకోర్టు ఆదేశం - Ushodayam
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు పంపిన యువకుడు ఆసిమ్ సజ్జాద్‌ను తిరిగి తీసుకొచ్చే అంశంపై తాజా వివరాలు సమర్పించాలని జమ్మూకశ్మీర్ హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 2లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాజౌరీ జిల్లా మేజిస్ట్రేట్‌ను కోరింది. 2025 ఏప్రిల్‌లో వాఘా సరిహద్దు ద్వారా యువకుడిని పాకిస్థాన్‌కు పంపారు. అతడిని తిరిగి తీసుకురావాలన్న గత ఆదేశాలు అమలయ్యాయా లేదా అనే వివరాలను కోర్టు కోరింది.

Comments

G
Loading comments...